బస్సులో ఉన్న 45 మంది ప్రయాణికులను పోలీసులు, ఫైర్ సిబ్బంది సురక్షితంగా బయటకు తరలించారు.
కామారెడ్డిలో వరదనీటిలో చిక్కుకున్న పెళ్లి బస్సు: 45 మంది ప్రయాణికులను కాపాడిన పోలీసులు, ఫైర్ సిబ్బంది గొల్లపల్లి నుంచి రంగంపేట్ వెళ్తున్న ఓ ప్రైవేట్ పెళ్లి బస్సు కామారెడ్డి జిల్లా రామారెడ్డి రోడ్డులో వరదనీటిలో చిక్కుకుంది.
గొల్లపల్లి నుంచి రంగంపేట్ వెళ్తున్న ఓ ప్రైవేట్ పెళ్లి బస్సు రామారెడ్డి రోడ్డులోని అంజిరెడ్డి ఆసుపత్రి సమీపంలో రోడ్డుపై పారుతున్న వరదనీటిలో చిక్కుకుంది.
వరదనీటిలోకి బస్సు వెళ్లడంతో సైలెన్సర్లో నీరు చేరి ఇంజిన్ ఆగిపోవడంతో బస్సు మధ్య రోడ్డులోనే నిలిచిపోయింది.










